78 Degree / Junior Lecturer Posts Notification  in TTD Tirupati – 2024

78 Degree / Junior Lecturer Posts Notification  in TTD Tirupati - 2024
78 Degree / Junior Lecturer Posts Notification  in TTD Tirupati – 2024

78 Degree / Junior Lecturer Posts Notification  in TTD Tirupati – 2024

Degree / Junior Lecturer Posts Notification  in TTD Tirupati. హాయ్ ఫ్రెండ్స్ అందరికి.TTD శాశ్వత ప్రాతిపధికన టీటీడీ డిగ్రీ కళాశాల / oriental కళాశాలలో డిగ్రీ లెక్చరర్స్. TTD జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్స్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

Also Read This: –

Degree / Junior Lecturer Posts Notification  in TTD Tirupati Vacancy Details

Name Of The Post Vacancies
Degree Lecturer 49
Juniour Lecturer 29

Degree / Junior Lecturer Posts Notification  in TTD Tirupati Qualification

Degree Lecturer :- కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టులలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తిర్ణులవ్వాలి. NET / SLET అర్హత సాధించి ఉండాలి.

Juniour Lecturer :- కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ ఉత్తిర్ణులవ్వాలి.

Degree / Junior Lecturer Posts Notification  in TTD Tirupati Age Limit

01-7-2023 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. SC ST BC EWS అభ్యర్థులకు 5 ఏళ్ళు. దివ్యంగులకు 10 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది.

Degree / Junior Lecturer Posts Notification  in TTD Tirupati Salary Details

Name Of The Post Salary Details
Degree Lecturer Rs.61,960 – Rs.1,51,370
Juniour Lecturer Rs.57,100 – Rs.1.47,760

Degree / Junior Lecturer Posts Notification  in TTD Tirupati Selection Process

  • CBT రాత పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

Degree / Junior Lecturer Posts Notification  in TTD Tirupati Important Dates

  • Online దరఖాస్తు ప్రారంభ తేదీ:– 2024, ఫిబ్రవరి మొదటి వారం.

APPLY ONLINE / Official Website: – CLICK HERE

పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితే మి తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.

Also Read This: –