BIS Recruitment For 107 Consultant Posts – 2024
BIS Recruitment. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. తాజాగా Bureau of Indian Standards (BIS ) నుండి కొత్తగా 107 కన్సల్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫకేషన్ కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన విద్య, వయస్సు, జీతం వివరాలు ఈ పేజీ లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పేజీలో వున్న ప్రతి పాయింట్ పూర్తిగా తెలుసుకుని అప్లై చేసుకోండి.
Also Read This: –
- SAIL Management Trainee Recruitment For 92 Vacancies – 2023
- NTPC Recruitment For 144 Vacancies Apply Online – 2023
- Indian Navy Recruitment For Chargeman Posts – 2023
BIS Recruitment Educational Qualification And Age Limit
Qualification
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా డిప్లొమా, డిగ్రీ, BNYS, BUMS, BSMS, BHMS, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా MBA లేదా గుర్తింపు పొందిన బోర్డ్ నుండి తత్సమానాన్ని ఉత్తీర్ణులై ఉండాలి.
Age Limit
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు కలిగి ఉండాలి.
BIS Recruitment Salary And Selection Process
- ఈ పోస్టులకి సెలెక్ట్ అయినా వారికి ప్రతి నెల 75,000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
- ఈ పోస్టుకి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ తేదీలు 30.12.2023 నుండి 19.01.2024
Notification Link :- CLICK HERE
Apply Online: – CLICK HERE
పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితే మి తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.
Also Read This: –
- SAIL Management Trainee Recruitment For 92 Vacancies – 2023
- NTPC Recruitment For 144 Vacancies Apply Online – 2023
- Indian Navy Recruitment For Chargeman Posts – 2023