Indian Merchant Navy Recruitment For 4000 Vacancies – 2024
Indian Merchant Navy Recruitment For 4000 Vacancies. ఇండియన్ మర్చంట్ నేవి కొత్తగా నాలుగువేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే కనీసం టెన్త్ ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ పూర్తి చేసి ఉండాలి. ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లికేషన్ ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే అప్లై చేసుకోగలరు. ఏ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకున్న వారు కమిషన్ ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రాయవలసి ఉంటుంది ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత వాటిని షార్ట్ లిస్టు చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వారికి ఉద్యోగం రావడం జరుగుతుంది. ఈ పోస్ట్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే పూర్తిగా వివరాలు కింద ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ప్లీజ్ అలాగే ఎగ్జామినేషన్ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పోస్ట్ ను పూర్తిగా చదివి ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు.
Indian Merchant Navy Recruitment Vacancy Details
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఏ పోస్ట్ కి ఎన్ని వేకెన్సీస్ అవైలబుల్ లో కింద టేబుల్ లో ఇవ్వడం జరిగింది.
Indian Merchant Navy Recruitment Application Fee Details
- Unreserve/OBC/EWS For Group – A :- 100/-
- Unreserve/OBC/EWS For Group B and C :- 0/-
- SC/ST/PWBD/Ex Servicemen/Women/Regular CBSE Employes :- 0/-
Indian Merchant Navy Recruitment Age Limit, Salary And Qualification Detail
ఇండియన్ మర్చంట్ నేవీ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎంత వయసు ఉండాలి అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి మరియు జీతం ఎంత వస్తుంది అనేది కిందటేబుల్లో పూర్తిగా వివరించబడింది.
Indian Merchant Navy Recruitment Written Test Details
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి పరీక్ష అయితే రాయాల్సి ఉంటుంది ఈ పరీక్షలో సిలబస్ ఏంటి అదేవిధంగా ఎంత టైం అయితే మీకు పరీక్ష రాయడానికి ఇస్తారు అలాగే ఎన్ని మార్క్స్ కి అయితే ఈ ఎగ్జామ్ ఉంటుంది అనేది క్రింద టేబుల్ లో ఇవ్వడం జరిగింది.
Indian Merchant Navy Recruitment Exam Centre Details
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఏ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎగ్జామ్ రాయాలి అనేది మొత్తం ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ ఈ కింద టేబుల్ లో ఇవ్వడం జరిగింది.
Indian Merchant Navy Recruitment Important Dates
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కింద టేబుల్ ఇవ్వడం జరిగింది.
Apply Online:- CLICK HERE
Notification Pdf :- CLICK HERE
మీకు పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ తోటి మిత్రులు షేర్ చేయగలరు.
Aso Read This;-