NHAI Deputy Manager Recruitment – 2024
NHAI Deputy Manager Recruitment. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. తాజాగా నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా నుండి 60 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కాబట్టి ఎవరైమ ఆసక్తి గల అభ్యర్థులు ఉంటే ఈ పేజీలో వున్న ఇన్ఫర్మేషన్ పూర్తిగా చదివి. తర్వాత మీకి అర్హత ఉంటే అప్లై చేసుకోండి.
Also Read This: –
- 78 Degree / Junior Lecturer Posts Notification in TTD Tirupati – 2024
- SAIL Attendant & Operator Cum Technician Recruitment 2024
NHAI Deputy Manager Recruitment Age Limit
అయితే మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అంటే 15 ఫిబ్రవరి నాటికీ మీకు 18 నుండి 30 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అయితే గోవేర్నమెంట్ రూల్ ప్రకారం గారిష్ట వయస్సు సడాలింపు ఉంటుంది. OBC కి 03 సంవత్సరాలు, SC /ST 05 సంవత్సరాలు, PWD కి 10 సంవత్సరాలు వయస్సు సడాలింపు ఉంటుంది.
NHAI Deputy Manager Recruitment Application Fee
- జనరల్, OBC, EWS, :- ₹0
- SC, ST, SC/ST/PWBD/Ex servicemen :- ₹0
NHAI Deputy Manager Recruitment Vacancy Details
Name Of The Post | Vacancy Details |
Deputy Manager (Technical) | 60 |
NHAI Deputy Manager Recruitment Educational Qualification
Name Of The Post | Qualification |
Deputy Manager (Technical) | Degree (civil engg) |
NHAI Deputy Manager Recruitment Selection Process
- Written Test & Personality Test
- Document Verification
NHAI Deputy Manager Recruitment Salary Details
Name Of The Post | Salary |
Deputy Manager (Technical) | Rs. 56,100/- to 1,77,500/- (7th CPCLevel 10) |
NHAI Deputy Manager Recruitment Important Dates
- అప్లికేషన్ మొదలు అయ్యే తేదీ 16-01-2024
- అప్లికేషన్ చివరి తేదీ 15-02-2024
- ఆన్లైన్ ఫీజు చెల్లించాల్సిన చివరి తేదీ 15-02-2024
పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితే మి తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.
Apply Online :- CLICK HERE
Full Notification: – CLICK HERE
Official Website:- CLICK HERE
Also Read This: –
- 78 Degree / Junior Lecturer Posts Notification in TTD Tirupati – 2024
- SAIL Attendant & Operator Cum Technician Recruitment 2024