SAIL Attendant & Operator Cum Technician Recruitment 2024

SAIL Attendant & Operator Cum Technician Recruitment 2024
SAIL Attendant & Operator Cum Technician Recruitment 2024

SAIL Attendant & Operator Cum Technician Recruitment 2024

SAIL Attendant & Operator Cum Technician Recruitment 2024. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. తాజాగా స్టీల్ అథారిటీ అఫ్ ఇండియా (SAIL) నుండి 46 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కాబట్టి ఎవరైమ ఆసక్తి గల అభ్యర్థులు ఉంటే ఈ పేజీలో వున్న ఇన్ఫర్మేషన్ పూర్తిగా చదివి. తర్వాత మీకి అర్హత ఉంటే అప్లై చేసుకోండి.

Also Read This: –

SAIL Attendant & Operator Cum Technician Recruitment Age Limit

అయితే మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అంటే 18 జనవరి నాటికీ మీకు 18 నుండి 31 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అయితే గోవేర్నమెంట్ రూల్ ప్రకారం గారిష్ట వయస్సు సడాలింపు ఉంటుంది. OBC కి 03 సంవత్సరాలు, SC /ST 05 సంవత్సరాలు, PWD కి 10 సంవత్సరాలు వయస్సు సడాలింపు ఉంటుంది.

SAIL Attendant & Operator Cum Technician Recruitment Application Fee

  • జనరల్, OBC, EWS, :- ₹500
  • SC, ST, SC/ST/PWBD/Ex servicemen :- ₹150

మీరు ఈ అప్లికేషన్ ఫీజుని ఆన్లైన్ విధానంలో కట్టవచ్చు.

SAIL Attendant & Operator Cum Technician Recruitment Vacancy Details

Post NameVacancies
Attendant-cum-Technician (Trainee)40
Operator-cum-Technician (Boiler Operation)03
Operator-cum-Technician (Boiler Attendant)03

SAIL Attendant & Operator Cum Technician Recruitment Educational Qualification

Post NameQualification
Attendant-cum-Technician (Trainee)10th Pass with ITI
Operator-cum-Technician (Boiler Operation)Diploma
Operator-cum-Technician (Boiler Attendant)10th Pass with ITI

SAIL Attendant & Operator Cum Technician Recruitment Selection Process

  • CBT రాత పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • ట్రేడ్ టెస్ట్ / స్కిల్ టెస్ట్

SAIL Attendant & Operator Cum Technician Recruitment Salary Details

Name Of The Post Salary
Attendant-cum-Technician (Trainee)Rs. 25070-35070/-
Operator-cum-Technician (Boiler Operation)Rs. 26600-38930/-
Operator-cum-Technician (Boiler Attendant)Rs. 25070-35070/-

SAIL Attendant & Operator Cum Technician Recruitment Important Dates

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 29/12/2023
  • ఆన్లైన్ ధరకస్తు ఆఖరి తేదీ 18/01/2024
  • ఆన్లైన్ ఫీజు చెల్లించాల్సిన చివరి తేదీ 18/01/2024
  • పరీక్ష తేదీ ఇంకా తెలియాలి

Apply Online: – CLICK HERE

Notification Link :- CLICK HERE

Official Website: – CLICK HERE

పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడినట్టు అయితే మి తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.

Also Read This: –