SSC Recruitment For 3,712 Vacancies Apply Now – 2024

SSC Recruitment For 3,712 Vacancies Apply Now - 2024

SSC Recruitment For 3,712 Vacancies Apply Now – 2024

SSC Recruitment For 3,712 Vacancy. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఇది భారతదేశ ప్రభుత్వం తరఫున పనిచేస్తుంది అయితే ఈ ఆర్గనైజేషన్ ద్వారా వివిధ రకాల డిపార్ట్మెంట్లో వివిధ రకాల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి అర్హత ఉన్నవారికి ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. అయితే తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 3712 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు వయసు పరిమితి ఏంటి అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఈ పేజీ లో తెలుసుకోవచ్చు.

SSC Recruitment Vacancy Details

  • Data Entry Operators
  • Lowed Division Clerk/ Jr. Secretariat Assistant
  • Postal Assistant / Sorting Assistant
  • Total Vacancies :- 3,712

SSC Recruitment Age Limit

SSC Recruitment Educational Qualification

  • 12th Pass In Any Recognised Board In India.

SSC Recruitment Application Fees

  • General/ OBC/ EWS: ₹100
  • SC/ ST/ PH: NIL
  • All Categories Female: ₹0

SSC Recruitment Important Dates

Full Notification Link:- CLICK HERE

Apply Online :- CLICK HERE

Also Read This:-